Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఇర్మ రాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన పాయం

ఇర్మ రాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన పాయం

Loading

మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జులై 04

మండలంలోని కూనవరం గ్రామంలో మడకం ఇర్మ రాజు మరణించిన విషయం తెలుసుకుని గురువారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్లి పార్ధివ దేహానికి పూలమాలవేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్
ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page