Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఇలవేల్పుల జాతర ఉత్సవంలో పాల్గొన్న బట్టా విజయ్ గాంధీ

ఇలవేల్పుల జాతర ఉత్సవంలో పాల్గొన్న బట్టా విజయ్ గాంధీ

Loading

ఇలవేల్పుల జాతర ఉత్సవంలో పాల్గొన్న బట్టా విజయ్ గాంధీ

అశ్వాపురం, మన భద్రాద్రి న్యూస్, జనవరి 19

అశ్వాపురం మండలం, సండ్రలబోడు పంచాయతీ పరిధిలో గిరిజనుల సాంప్రదాయబద్దంగా జరుగుతున్న ” తెల్లం వారి వంశస్థుల ఇలవేల్పుల ” కార్యక్రమం సందర్భంగా కమిటీ వారి ఆహ్వానము మేరకు హాజరై ప్రత్యేక పూజలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page