Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఎమ్మెల్యే కోరం కనకయ్య కు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు...

ఎమ్మెల్యే కోరం కనకయ్య కు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ డానియల్

Loading

ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యకు కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, మాదిగ దండోరా రాష్ట్ర కార్యదర్శి దళితరత్న మేకల శ్యామ్ మాదిగ, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎస్ కే సలీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.కె మహబూబ్ అలీ, తదితరులు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page