Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరమ్మత్తుల పనులు పరిశీలన

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరమ్మత్తుల పనులు పరిశీలన

Loading

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరమ్మత్తుల పనులు పరిశీలన

భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్

భద్రాచలం శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు క్యాంప్ కార్యాలయం వద్ద జరుగుతున్న మరమ్మతుల పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ఫోన్లో అధికారులతో మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకోజు సునీల్ కుమార్, కోలా రాజు, ఐనాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page