Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఐటీసీ రోటరీ, రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఇన్‌భద్ర ఆధ్వర్యంలో ప్రజ్ఞ కార్యక్రమం

ఐటీసీ రోటరీ, రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఇన్‌భద్ర ఆధ్వర్యంలో ప్రజ్ఞ కార్యక్రమం

Loading

రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్‌భద్ర వారి ఆధ్వర్యంలో రోటరాక్ట్ క్లబ్ వారు ప్రజ్ఞ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. భద్రాచలం మరియు బూర్గంపాడు మండల పరిధిలో ఉన్న స్కూల్ విద్యార్థి మరియు విద్యార్థినులకు విద్య మరియు సాంకేతిక నైపుణ్యాలను గుర్తించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. తద్వారా మంచి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు కూడా అందజేశారు. ఈ కార్య్రమానికి 21 స్థానిక స్కూల్స్ నుంచి 862 మంది హజరయ్యారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా రో. ఐటీసి యూనిట్ హెడ్ శ్రీ సిద్దార్థ మహంతి , రొ రాజశేఖర్, రొ భాస్కర రావు, రొ కునిసెట్టి రాంబాబు, చెంగల్ రావు , డివిఎం నాయుడు, ప్రఫుల్ల, యాగి చంద్రశేఖర్, కిషోర్ కుమార్, నాగ మల్లేశ్వరరావు , మరియు ఇతర రోటేరియన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రస్తుత ఐటీసీ రోటరీ క్లబ్ ప్రసిడెంట్ రో. జయంత్ కుమార్ దాస్ మరియు సెక్రెటరీ కెవిఎస్ గోవిందరావు , రోటరాక్ట్ ప్రెసిడెంట్ శ్రీ నీలి మురళి మరియు సెక్రెటరీ గాయత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఆర్ 3150 రో. శైలేష్ మరియు జిఆర్ఆర్ 3 రో. అశోక్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ సభ్యులు మరియు 40 మంది రోటరాక్టర్ సభ్యులు పాల్గొని సేవలు అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page