Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది రాష్ట్ర ఆవిర్భావ జెండా ఆవిష్కరణ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది రాష్ట్ర ఆవిర్భావ జెండా ఆవిష్కరణ

Loading

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది రాష్ట్ర ఆవిర్భావ జెండా ఆవిష్కరణ

టేకులపల్లి మన భద్రాద్రి న్యూస్ జూన్ 02
దశాబ్ది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవము సందర్బంగా టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం లో జాతీయ పతాకం ఆవిష్కరించి తరువాత ఈ రాష్ట్రo ఏర్పడానికి అమర వీరుల తాగ్యలను గుర్తు చేసుకొని వారికీ ఘనంగా నివాళు అర్పించినారు ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు భూక్యా దేవా నాయక్, మండల ఎంపీపీ బానోత్ మౌనిక, వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్,ఎస్ సి సెల్ జిల్లా కన్వీనర్ రసమళ్ళ నరసయ్య,మహిళా మండల అధ్యక్షురాలు కోరం మహాలక్ష్మి, మహిళా జిల్లా ఉప అధ్యక్షురాలు బండ్ల రజిని,జిల్లా నాయకులు కోరం సురేందర్, ఈది గణేష్,బానోత్ శంకర్,మధు రెడ్డి,బండ్ల శ్రీనివాస్ రావు , కిసాన్ సెల్ మండల అధ్యక్షులు ఉదయ్,పోషలు , జలా మురళి,ఎండీ అప్రోజ్, రామదాస్,బానోత్ రవి, సర్ధార్ నాయక్,ధర్మ నాయక్, బొడ్డు అశోక్,తదితరులు పాలొగొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page