![]()
కిచ్చెనపల్లి గ్రామంలో వైద్య శిభిరం ఏర్పాటు
ఆళ్లపల్లి, మన భద్రాద్రి న్యూస్
మండలంలోని కిచ్చెనపల్లి గ్రామంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి రేవంత్ ఆధ్వర్యంలో శనివారం వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. ఈ శిభిరంలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.


