Tuesday, March 24, 2026
HomeHyderabadగ్రూప్-2 పరీక్ష వాయిదాకు ప్రభుత్వం యోచన

గ్రూప్-2 పరీక్ష వాయిదాకు ప్రభుత్వం యోచన

Loading

తెలంగాణ, మన భద్రాద్రి స్టేట్ బ్యూరో, జులై 06

గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఈ నెల జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. వెనువెంటనే పరీక్షలు నిర్వహించడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం గ్రూప్-2 ను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంపై ఈ రోజు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ నెల 18 నుండి ఆగస్టు 05 వరకు డీఎస్సీ, రెండు రోజుల వ్యవధితో ఆగస్టు 7, 8 తేదీలలో గ్రూప్-2 పరీక్షలకు షెడ్యూల్ వెలువడిన విషయం అందరికీ తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page