![]()
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, మే 28
మండల కేంద్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101 వ జయంతి వేడుకలను మంగళవారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వీట్లు పంచుతూ నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వారాధి సత్యనారాయణ, చాపలమడుగు వెంకటేశ్వర్లు, కొదుమూరి సత్యనారాయణ, లాల్ అహ్మద్, కిలారి ప్రసాద్, సిహెచ్ కిరణ్, చిరుమామిళ్ల కిరణ్, భేతి కృష్ణార్జున, బద్దం వెంకట, ఓటు వేణు, దడిగల మల్లేష్, పోడియం శేఖర్, పూక మోహన్ రావు, నెక్కడపు రామారావు, రామోజీ, పరమేశ్వర, శోభన్, తదితరులు పాల్గొన్నారు.


