![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 20
ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐతో కేక్ కట్ చేయించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
మండల నాయకులు ఈది గణేష్, రెడ్యానాయక్, భూక్యా సర్దార్, బానోత్ రవి, నర్సింగ్ లక్ష్మయ్య,అఫ్రోజ్, నాగేశ్వరావు, సుధీప్, తదితరులు పాల్గొన్నారు.


