Tuesday, March 24, 2026
HomeTelangana Newsచిన్న పిల్లలకు మార్చి 31 వరకు ఉచిత హార్ట్ సర్జరీలు

చిన్న పిల్లలకు మార్చి 31 వరకు ఉచిత హార్ట్ సర్జరీలు

Loading

-అపోలో సీఈఓ కొణిదల ఉపాసన ఉదారత

జూబ్లీహిల్స్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 09

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో మార్చి 31 2024 వరకు పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ సీఈఓ కొణిదల ఉపాసన మాట్లాడుతూ 0 నుండి 15 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా ఈ హార్ట్ సర్జరీలు నిర్వహించనున్నామని, ఆరోగ్యశ్రీ కార్డు, మరి ఏ ఇతర కార్డులు అవసరం లేదని తెలిపారు.15 సంవత్సరాలపై వారు కూడా ఈ సేవలను ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వినియోగించుకోవచ్చని ఆమె అన్నారు.కావునా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు అన్ని రాష్ట్రాల వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.మరింత సమాచారం కొరకు 9177417238 నంబర్ ను సంప్రదించాలని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page