![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 21
టేకులపల్లి పంచాయతీకి చెందిన శాగంటి హరీష్ టీఎస్ ఆర్జేసీ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఏన్కూర్ కళాశాలలో బైపీసీ గ్రూపులో సీట్ సాధించాడు. ఓపెన్ క్యాటగిరిలో సెలెక్ట్ కావడం పట్ల ఈ సందర్భంగా జీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మెరుగు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హరీష్ ను అభినందించారు.


