Tuesday, March 24, 2026
HomeSports Newsటీమ్ ఇండియా చరిత్రలో మరో మైలురాయి

టీమ్ ఇండియా చరిత్రలో మరో మైలురాయి

Loading

మన భద్రాద్రి స్పోర్ట్స్ న్యూస్, మార్చి 10

టీమ్ ఇండియా మరో చరిత్ర సృష్టించింది.ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సీరిస్ ను 4-1 తేడాతో గెలుచుకున్న భారత్ మరో ఘనతను సాధించింది.ఇప్పటివరకు 579 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన భారత్ 178 మ్యాచ్ లలో గెలవగా, 178 మ్యాచ్ లలో ఓడింది.222 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.దీంతో 92 ఏళ్ల చరిత్రలో భారత జట్టు టెస్టుల్లో గెలుపు ఓటముల నిష్పత్తిని సమం చేయడం ఇదే తొలిసారి.ఈ సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శనతో యువ సంచలనం యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కైవసం చేసుకున్నాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page