![]()
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాలుగోసారి శనివారం సమన్లు జారీ చేసింది.
ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, తనను అరెస్టు చేయడమే ఏకైక లక్ష్యమని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ అంతకుముందు జారీ చేసిన మూడు సమన్లను దాటవేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ జనవరి 18వతేదీన హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం నాలుగో సమన్లు జారీ చేసింది.


