Tuesday, March 24, 2026
HomeTelangana Newsతెలంగాణలో నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు కీలక నిర్ణయాలు

తెలంగాణలో నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు కీలక నిర్ణయాలు

Loading

హైదరాబాద్, మన భద్రాద్రి ఎడ్యుకేషన్ న్యూస్, మార్చి 12

తెలంగాణ SSC బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది.గతేడాది నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూపులలో ప్రత్యక్షం కావడంతో ఈ ఏడాది పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించింది.పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికి ఈ నిబంధన వర్తిస్తుంది.ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే వారిని సస్పెండ్ చేస్తారు.ప్రశ్నాపత్రాల లికేజీలకు పాల్పడితే ఉద్యోగం నుండి తొలగిస్తారు.ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page