Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemనవభారత్ వద్ద ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

నవభారత్ వద్ద ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Loading

నవభారత్ వద్ద ఘనంగా KTR జన్మదిన వేడుకలు..


పాల్వంచ, (నవభారత్), మన భద్రాద్రి న్యూస్,జూలై 24.

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన వేడుకలు పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని నవభారత్ సెంటర్ వద్ద వనమా అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు కేక్ కట్ చేసి నవభారత్ లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు పండ్లు పంచిపెట్టారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు గారి ఆదేశాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించామని, ఇలాంటి పుట్టినరోజులు వారు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.

ఈ యొక్క కార్యక్రమంలో BRS పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు భూక్య వీరన్న,BRS పార్టీ నాయకులు గుగులోత్ రాంబాబు, దాబా శంకర్,దినేష్,హరి, యాకేష్,మహేష్,కౌశిక్, వెంకటేష్, గణేష్, రమేష్, విజయ్ మరియు నవభారత్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page