![]()
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్, జూన్ 10
మణుగూరు మండల కేంద్రంలోని ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐటీడీఏ, పాల్వంచ డివిజన్ డీఈగా మధుకర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన సోమవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి, శాలువతో సన్మానించి, పూలబొకేను అందించారు.


