![]()
పాయం వెంకటేశ్వర్లును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్
పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు వెంకటేశ్వర్లు గారి మాతృమూర్తి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మరియు కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యేను తాటి వెంకటేశ్వర్లు ఆలింగనం చేసుకొని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఎంపీటీసీ బాలి శ్రీహరి నాయుడు, కోట నాగిరెడ్డి , అరుణ్ ప్రసాద్ తదితరులున్నారు.


