Wednesday, March 25, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemపి.ఎస్.ఆర్ యూత్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థినులకు ప్యాడ్స్, పెన్స్ పంపిణీ

పి.ఎస్.ఆర్ యూత్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థినులకు ప్యాడ్స్, పెన్స్ పంపిణీ

Loading

బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 19

Oplus_131072

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి చేతుల మీదగా ప్యాడ్స్, పెన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు 10వ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పి.ఎస్.ఆర్ యూత్ నాయకులు బాదం మణికంఠ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లంకొండ వాసు, కాటం వెంకట రామిరెడ్డి, ప్రభాకర్ యాదవ్, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page