Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemభద్రాచలం పట్టణంలో విషాదం

భద్రాచలం పట్టణంలో విషాదం

Loading

భద్రాచలం పట్టణంలో విషాదం

  • తలలో పెన్ను దిగబడి ఐదేళ్ల చిన్నారి మృతి

భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో, జులై 03

భద్రాచలం పట్టణంలో విషాదకర సంఘటన జరిగింది. ఐదేళ్ల చిన్నారి రియాన్షిక తలలో పెన్ను దిగబడటంతో పరిస్థితి విషమంగా మారింది. పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి రియాన్షిక యూకేజీ చదువుతుంది. మంచంపై కూర్చోని రాసుకుంటుండగా ప్రమాదవశాత్తు కిందపడగా తలలోకి పెన్ను దిగింది. దీంతో కుటుంబీకులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరిశీలించిన వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఖమ్మం తరలించారు. అయితే దురదృష్టవశాత్తు పాప మరణించినట్లు తెలిసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page