Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemమండల కేంద్రంలో ఘనంగా ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలు

మండల కేంద్రంలో ఘనంగా ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలు

Loading

గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 28

మండల కేంద్రంలో ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలను మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు సాంబయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందుల అప్పారావు, ఇల్లందుల నరసింహులు, పోలు కనకయ్య, మొల్కం మధు, మల్లయ్య, రామకృష్ణ, యాకయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page