Wednesday, March 25, 2026
HomeHyderabadమార్నింగ్‌ వాకర్స్‌పై దుండగుల కాల్పులు

మార్నింగ్‌ వాకర్స్‌పై దుండగుల కాల్పులు

Loading

హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. మార్నింగ్‌ వాకర్స్‌పై దుండగులు కాల్పులు జరిపారు. శాలివాహన నగర్‌ పార్క్‌లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

చందు రాథోడ్‌ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరపగా.. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page