![]()
కరకగూడెం, మన భద్రాద్రి న్యూస్, మే 19
కరకగూడెం మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన మారె సమ్మక్క ఇటీవల మరణించగా విషయం తెలుసుకుని ఆదివారం కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మృతురాలి దశదిన కర్మలకు కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం వితరణగా అందించారు. ఈ కార్యక్రమంలో
మండల నాయకులు తోలెం నారాయణ, దొంతు మల్లయ్య, కార్యకర్తలు గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.


