![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్
గుండాల సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు రేపు అనగా జూలై 19 న ఉదయం 09:00 గంటల నుండి 11:30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనున్నట్లు విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 33/11 కేవి గుండాల సబ్ స్టేషన్ లో అత్యవసర మరమ్మత్తు పనుల నిమిత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనున్నదని, ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించగలరని వారు కోరారు.


