Tuesday, March 24, 2026
HomeAndhra Pradeshవైసీపీ సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్లపై టీడీపీ ట్వీట్... వైసీపీ కౌంటర్

వైసీపీ సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్లపై టీడీపీ ట్వీట్… వైసీపీ కౌంటర్

Loading

ఆంధ్రప్రదేశ్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 10

వైసీపీ నిర్వహించిన సిద్ధం ఆఖరి సభపై టీడీపీ విమర్శలు చేసింది.సభలో గ్రీన్ మ్యాట్లు వేయడంపై బాహుబలి సినిమాకి కూడా ఈ రేంజ్ లో గ్రీన్ మ్యాట్లు వేసుండరని, వీటితో గ్రాఫిక్స్ చేసి జనాలు భారీగా హాజరైనట్లు చూపిస్తారని, అందుకే సభ లైవ్ 40 నిముషాలు ఆలస్యంగా వస్తుందని ఘాటుగా విమర్శలు చేసింది.కానీ అక్కడ విలేకరులు తీసే వీడియోలలో జనం ఉండరని, అందుకే వాళ్ళను కొడతారని ట్వీట్ చేసింది.దీనికి స్పందించిన వైసీపీ భయం పట్టుకున్నట్లు ఉంది అని కామెంట్ చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page