![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 30
మండలంలోని గోలియా తండా పరిధిలోని బానోత్ హరిప్రియ నాయక్ హాస్పిటల్ ఎదురుగా బుధవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో టాటా కంపెనీకి చెందిన కారు సూడి గేదెను వెనకాల నుంచి బలంగా ఢీకొనడంతో గేదె తొంటి భాగం విరిగింది. ఈ గేదె టేకులపల్లికి చెందిన తోటకూరి కృష్ణయ్యదిగా గుర్తించారు.


