Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemసోషల్ మీడియా వార్త కథనానికి స్పందించిన గ్రామస్తులు

సోషల్ మీడియా వార్త కథనానికి స్పందించిన గ్రామస్తులు

Loading

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్

అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన సవలం కాంతారావు(40) అను వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం క్యాన్సర్ నుంచి బాధపడుతూ ఉన్నాడని దాతలు ఎవరైనా ఆర్థిక సాయం అందించితె సరైన వైద్యం చేయించుకొని భర్తను బతికించుకుంటా అంటూ అంటూ వాట్సాప్ లో సోషల్ మీడియాలో వార్త రాగా అది చూసిన చండ్రుగొండ మండలం గానుగపాడు గ్రామంలోని గ్రామస్తులు మాజీ సర్పంచ్ వాసం లలితా శివజ్యోతి, గ్రామ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వాసం శ్రీనివాసరావు స్పందించి తమకు తోచిన సాయం అందించారు. మానవసేవే మాధవసేవ అని సోషల్ మీడియా ద్వారా మరొకసారి రుజువైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page