Tuesday, March 24, 2026
HomeHyderabadహైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల ప్రమాణ స్వీకారం

హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల ప్రమాణ స్వీకారం

Loading

హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా వచ్చిన నలుగురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం హైకోర్టులో జరిగింది. జస్టిస్‌ గౌస్‌ మీరా మొహినుద్దీన్, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌ కుమార్‌లతో సీజే జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page