Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemహోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

Loading

హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, మార్చి,14

శుక్రవారం హోలీ పండగ సందర్భంగా ఇల్లందు శాసనసభ్యులు కోరం దంపతులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇల్లందు డి.ఎస్.పి చంద్రబాను, సీఐ సత్యనారాయణ, ఎస్సై సురేష్, రితీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎదలపల్లి అనసూర్య, మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, హరి హర క్షేత్రం చైర్మన్ గందే సదానందం, చిల్లా శ్రీనివాస్, బొల్లి రాజు, శివరాత్రి ఎల్లయ్య, బక్కతట్ల వెంకన్న, మహిళా నాయకురాలు మాజీ సర్పంచ్ కల్తీ పద్మ, పాయం స్వాతి, నీలపు రమేష్, నరేష్, ఆలేటి చిన్ని, మాలోత్ రాజేష్, సోనీ, శేఖర్, చింటూ, వెంకటేష్, చంటి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page