Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఅంగన్వాడీలో గర్భిణీలకు శ్రీమంతం

అంగన్వాడీలో గర్భిణీలకు శ్రీమంతం

Loading

అంగన్వాడీలో గర్భిణీలకు శ్రీమంతం

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్

మంగళవారం టేకులపల్లి మండలం, ముత్యాలంపాడు ఎక్స్ రోడ్డు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు టేకులపల్లి ఐసీడీఎస్ సీడీపీఓ తార సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు నిర్మల, సక్కుబాయి, స్థానిక అంగన్వాడీ టీచర్ కాలే పద్మావతి, ప్రైమరీ స్కూల్ టీచర్ పద్మ, ఆయా లోకేశ్వరి, బాలింతలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page