Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఅశ్వాపురం సీఐ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు

అశ్వాపురం సీఐ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు

Loading

అశ్వాపురం సీఐ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు

అశ్వాపురం మండల కేంద్రంలోని సెంటర్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అశ్వాపురం పోలీస్ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో ఎస్సై లు సురేష్, తిరుపతిరావు మరియు పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను, లైసెన్స్ లేని వారిపై, ఎల్ఈడి లైట్లు అమర్చిన వాహనాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీ చేసి వారిపై కేసులు నమోదు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page