![]()
ఇలవేల్పుల జాతర ఉత్సవంలో పాల్గొన్న బట్టా విజయ్ గాంధీ
అశ్వాపురం, మన భద్రాద్రి న్యూస్, జనవరి 19
అశ్వాపురం మండలం, సండ్రలబోడు పంచాయతీ పరిధిలో గిరిజనుల సాంప్రదాయబద్దంగా జరుగుతున్న ” తెల్లం వారి వంశస్థుల ఇలవేల్పుల ” కార్యక్రమం సందర్భంగా కమిటీ వారి ఆహ్వానము మేరకు హాజరై ప్రత్యేక పూజలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ నిర్వహించారు.


