Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఉమ్మడి మండలాలలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

ఉమ్మడి మండలాలలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

Loading

గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 17

ఇల్లందు నుండి గుండాల, ఆళ్లపల్లి సబ్ స్టేషన్ వరకు 33కేవి లైన్ మరమ్మత్తులు ఉన్నందున రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గుండాల, ఆళ్లపల్లి మండలాలలో విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని ఉమ్మడి మండలాల ఏఈ (ఆపరేషన్స్) రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని ఆయన కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page