Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఉమ్మడి మండలాలలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఉమ్మడి మండలాలలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Loading

గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 28

ఉమ్మడి మండలాలైన గుండాల, ఆళ్లపల్లి మండలాలో శనివారం ఉదయం 08 గంటల నుండి మధ్యాహ్నం 01 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మామకన్నులోని 33 కేవి ఫీడర్ పై మరమ్మత్తులు ఉన్నందున ఈ అంతరాయం కలుగనుందని, కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని తెలిపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page