![]()
గుండాల/ఆళ్లపల్లి, మన భద్రాద్రి న్యూస్
గుండాల, ఆళ్లపల్లి మండలాలలో రేపు అనగా ఏప్రిల్ 15
ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గుండాల మండల పరిధిలోని మామకన్ను 33 కేవి ఫీడర్ పై మరమ్మత్తులు ఉన్నందున విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు, కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు కోరారు.


