![]()
తెలంగాణ, మన భద్రాద్రి న్యూస్, మార్చి 22
తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి పాఠకులకు తెలిసిందే.కవిత దాఖలు చేసిన పిటిషనులోని అంశాలపై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.ఆరు వారాలలో సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది.దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఎమ్మెల్సీ కవిత తరుపు న్యాయవాదులకు సూచించింది.


