Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఎస్సై రాజ్ కుమార్ కు ఉత్తమ ప్రశంసా పత్రం

ఎస్సై రాజ్ కుమార్ కు ఉత్తమ ప్రశంసా పత్రం

Loading

ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ కు ఉత్తమ ప్రశంసా పత్రం

పినపాక, మన భద్రాద్రి బ్యూరో, మార్చి 14

లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కారం చేసినందుకు ఈ బయ్యారం ఎస్సై రాజకుమార్ కు, కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు ప్రభుత్వం తరఫున ఉత్తమ ప్రశంసాపత్రం లభించింది. ఈ ప్రశంసా పత్రాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా ఎస్ఐ రాజకుమార్, కానిస్టేబుల్ కిషోర్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజకుమార్ మాట్లాడుతూ లోక్ అదాలత్ లో రాజీ మార్గమే రాజ మార్గమని, సోదరభావంతో స్నేహపూర్వక వాతారణంలో ప్రజలు జీవించాలని ఆయన కోరారు. అవార్డును ఎస్పీ చేతుల మీదుగా అందుకోవడం తమకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ ను మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి , ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page