Wednesday, March 25, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఎస్సై శ్రీరాములు శ్రీనివాసుకు ఆత్మ శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ

ఎస్సై శ్రీరాములు శ్రీనివాసుకు ఆత్మ శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ

Loading

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్

మండలంలోని బోడు, మొక్కంపాడు గ్రామాల ప్రజలు, యువకులు ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బోడు పోలీస్ స్టేషన్లో గడచిన 2021 సంవత్సరంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ఆయన విధులు నిర్వర్తించారు. తన విధుల్లో నీతి నిజాయితీగా పనిచేశారని, ఆ ప్రాంతంలో విధులు నిర్వహించేటప్పుడు యువతకు మంచి మార్గం నిర్దేశించారని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి అందరితో ఆప్యాయంగా ఉంటూ శాంతిభద్రతలకు ప్రాముఖ్యత ఇస్తూ, ప్రజా భద్రత ఎన్నడు మరవకుండా సేవ చేసిన యంగ్ డైనమిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page