Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఏడుగురు సానుభూతి పరులు అరెస్టు

ఏడుగురు సానుభూతి పరులు అరెస్టు

Loading

ఏడుగురు సానుభూతి పరులు అరెస్టు

ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, జనవరి 19

వీరు నక్సలైట్లకు ఆయుధ సామగ్రి సరఫరా చేస్తున్నారన్న విషయం తెలుసుకుని వారి దగ్గర నుండి 400 జిలటిన్ స్టిక్స్, 1000 డిటర్మినేటర్లు, మూడు కార్డెన్ బండిల్స్, ఐదు మీటర్ల సేఫ్టీ ఫీజు రికవరీ చేసి ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఇల్లందు సీఐ పీ కరుణాకర్, ఎస్సై అప్పారావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page