Monday, March 23, 2026
HomeCrimeఏడేళ్లుగా సహజీవనం.. పెళ్లికి నిరాకరించడంతో వివాహిత ఆత్మహత్యాయత్నం

ఏడేళ్లుగా సహజీవనం.. పెళ్లికి నిరాకరించడంతో వివాహిత ఆత్మహత్యాయత్నం

Loading

తెలంగాణ : సూర్యాపేట జిల్లా కోదాడలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ వివాహిత ప్రియుడు ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్ళై భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ ఏడేళ్ల నుంచి కోమరబండకు చెందిన యువకుడితో సహజీవనం చేస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ కోరగా అతడు నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page