Wednesday, March 25, 2026
HomeAndhra Pradeshఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల

Loading

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను అపాయింట్ చేసింది ఏఐసీసీ. షర్మిలను అధ్యక్షురాలిగా ప్రకటిస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది.

ఇటీవలే కాంగ్రెస్‌లో YSRTPని విలీనం చేసిన షర్మిలకు కీలక బాధ్యత అప్పగిస్తారంటూ వార్తలు వచ్చాయి. గత పీసీసీ ప్రెసిడెంట్‌ గిడుగు రుద్రరాజు నిన్న పదవికి రాజీనామా చేయగా.. అనుకున్నట్టుగానే షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్‌. ఈ నిర్ణయం తక్షణమే అమల్లో్కి వస్తుందని ప్రకటించింది. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page