Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఓణీల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ఓణీల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

Loading

అశ్వారావుపేట, మన భద్రాద్రి న్యూస్, మే 29

మండలంలోని జమ్మిగూడెం గ్రామంలో సింగలూరి కృష్ణ కుమార్తె ఓణీల వేడుకకు అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ బుధవారం హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జూపల్లి రమేష్, జూపల్లి ప్రమోద్, బండారు శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page