Monday, March 23, 2026
HomeTelangana NewsKhammam Newsకట్ల సంతోష్ నివాసానికి వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

కట్ల సంతోష్ నివాసానికి వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

Loading

కట్ల సంతోష్ నివాసానికి వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

వైరా, మన భద్రాద్రి

వైరా బస్టాండ్ పక్కన గల కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ల సంతోష్ నివాసానికి తేనేటి విందుకు వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ హాజరయ్యారు. అనంతరం రామదాసు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి కృషిచేసి నా గెలుపులో కీలక పాత్ర పోషించారని, వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. అనంతరం వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ను కట్ల సంతోష్ , కల్పన దంపతులు మరియు కుటుంబ సభ్యులు శాలువాతో సత్కరించి వారి నివాసానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు .

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, శీలం వెంకట నర్సిరెడ్డి, ఏదునూరు సీతారాములు, పొదల హరినాథ్, బోళ్ల గంగారావు, పల్లపు కొండలు, గుత్తికొండ వీరబాబు, పాణెం భాస్కర్, కంభంపాటి సత్యనారాయణ, నండ్రు నాగరాజు, మల్లు రామకృష్ణ , వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బి డి కే రత్నం, యామాల భాస్కర్, రేచర్ల విశ్వనాథం, రేక్కటి సురేష్, ఎస్కే మోషిన్, అంబటిపూడి నాగరాజు, అంబటిపూడి పెద్దా రవి, వైరా సిఐ సాగర్, ఎస్సై మేడా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page