![]()
చండ్రుగొండ మన భద్రాద్రి న్యూస్ జులై 24
చండ్రుగొండ మండలంలోని రావికంపాడు గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నది. ఒకవైపు కోతుల బెడద మరొకవైపు కుక్కల బెడదతో గ్రామంలోని గ్రామస్తులు అడుగడుగునా భయపడుతూ జీవిస్తున్నారు. ఈటీవీల గ్రామంలో కుక్కలు మేకలపై దాడి చేసి సుమారు 40 మేకలను చంపిన ఘటన చోటు చేసుకుంది. కుక్కలను చూస్తే గ్రామస్తులకి హడలెత్తిపోతుంది. అధికారులను కుక్కల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు .


