![]()
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్ జూలై, 24
బి.ఆర్. ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ , రాష్ట్ర మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఇల్లందు తొలి మహిళామాజీ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్


