Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemగుండెపోటుతో ఎస్సై సీమ నాయక్ మృతి

గుండెపోటుతో ఎస్సై సీమ నాయక్ మృతి

Loading

అశ్వారావుపేట, మన భద్రాద్రి న్యూస్

అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య ఇంకా మరువకముందే అశ్వారావుపేట సర్కిల్ లో మరో ఎస్సై సీమ నాయక్ గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. వివరాల్లోకి వేళ్తే దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో రెండో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సీమా నాయక్ ఖమ్మంలో బుధవారం ఉదయం ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎస్సై మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ ఘటనతో అశ్వారావుపేట సర్కిల్ పరిధిలోని పోలీసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page