Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఘనంగా ఎంపి పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపి పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు

Loading

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జూన్ 06

టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మండల అధ్యక్షులు భూక్యా దేవా నాయక్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎంపి పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బలరాం నాయక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పోరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీతో గెలిపించిన టేకులపల్లి మండల ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ మండల కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బండ్ల రజిని, ఇస్లావత్ రెడ్యానాయక్, మధురెడ్డి, లూనావత్ భద్రు, మాజీ సర్పంచ్ సరిత, రజియా బేగం, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page