![]()
“ఘనంగా “మువ్వా” జన్మదిన వేడుక”
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,బూర్గంపహాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మరియి లీగల్ సెల్ కన్వీనర్
శ్రీ భజన సతీష్ కుమార్ నేతృత్వంలో
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్[TGIDC] చైర్మన్ శ్రీ మువ్వా విజయ్ బాబు గారి జన్మదిన వేడుక
ను ఆయా స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ
నాయకులు మరియు “మువ్వా విజయ్”
అభిమానుల సమన్వయంతో ఘనంగా జన్మదిన వేడుక నిర్వహించి కేక్ కట్ చేసి
మిఠాయిలు పంచిన కాంగ్రెస్ శ్రేణులు….!!


