Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemజనసేనకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన రవి రాథోడ్

జనసేనకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన రవి రాథోడ్

Loading

జనసేనకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన రవి రాథోడ్

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్,

టేకులపల్లి మండలానికి చెందిన జనసేన ఇల్లందు అసెంబ్లీ కన్వీనర్ రవి రాథోడ్ నేడు జనసేన పార్టీకి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరారు. ఆయనకు బీజేపీ జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి బీజేపీ మండల అధ్యక్షులు ధారావత్ బాలాజీ నాయక్, హతిరాం నాయక్, చింతలచెర్వు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page