Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemడ్రైనేజి పనులకు ఎంపీపీ ముత్తినేని సుజాత శంకుస్థాపన

డ్రైనేజి పనులకు ఎంపీపీ ముత్తినేని సుజాత శంకుస్థాపన

Loading

డ్రైనేజి పనులకు ఎంపీపీ ముత్తినేని సుజాత శంకుస్థాపన

అశ్వాపురం, మన భద్రాద్రి న్యూస్

అశ్వాపురం మండల కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ వెనుక వైపు నుండి ప్రధాన రహదారి డ్రైనేజికి అనుసంధానంగా ఎంపీపీ నిధులతో దాదాపు 4 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న డ్రైనేజి నిర్మాణ పనులను ఎంపీపీ ముత్తినేని సుజాత కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే ఖదీర్, ఏఈ చక్రధరా చారి, కాంగ్రెస్ మండల నాయకులు వలబోజు మురళీ కృష్ణ, చుంచు ప్రవీణ్, ఎండీ షఫీ, ఎండీ రఫీ, ఎస్కే అన్సారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page